IPL 2019 : Royal Challengers Won The Toss And Elected To Field First | Oneindia Telugu

2019-03-28 106

Royal Challengers Bangalore (RCB) are set to play their first home game against big-time rivals Mumbai Indians in the ongoing Indian Premier League (IPL) 2019 here Thursday (March 28). The Virat Kohli-led team had a terrible opening game against defending champions Chennai Super Kings (CSK) in Chennai. They would be aiming for a much better show at M Chinnaswamy Stadium and get to winning ways in front of packed home support.

#ipl2019
#rcbvsmi
#mumbaiindians
#royalchallengersbangalore
#viratkohli
#rohitsharma
#bhumra
#malinga
#chinnaswamystadium


ఐపీఎల్‌లో గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్‌ జట్లు తలపడున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారీ అంచనాలతో ఐపీఎల్‌ 12వ సీజన్‌లో బరిలోకి దిగిన ఈ రెండు జట్లు తమ తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూశాయి. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా బోణీ కొట్టాలని ఇరు జట్ల కెప్టెన్లు గట్టి పట్టుదలతో ఉన్నారు.